Home
Telangana
Telangana Bar Council Chairman Samula Ram Reddy Honoured By High Court Bar Association
బార్ కౌన్సిల్ నూతన కార్యవర్గానికి సన్మానం
రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన సాముల రాంరెడ్డితోపాటు వైస్‌చైర్మన్ చలకాని వెంకటయాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు జీ కిరణ్‌కుమార్, ఇతర స భ్యులను హైకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం ఘనంగా సన్మానించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన సాముల రాంరెడ్డితోపాటు వైస్‌చైర్మన్ చలకాని వెంకటయాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు జీ కిరణ్‌కుమార్, ఇతర స భ్యులను హైకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం ఘనంగా సన్మానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డీఎల్ పాండు, కార్యదర్శులు శ్రావణ్‌కుమార్, నిరంజన్‌రెడ్డి, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

