పైలెట్లకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ శిక్షణ కేంద్రం హైదరాబాద్‌లో ఎయిర్ ఇండియా ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకోసం విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) రాకతో లేటెస్ట్ టెక్నాలజీ టెకీల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదని, న్యూ టెక్నాలజీతో వేలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI)తో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, అయితే లేటెస్ట్ టెక్నాలజీపై మానవ నియంత్రణ ఉండాలని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ స్పష్టం చేశారు.
వివిధ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ఏఐ సాంకేతికతతో
ప్రజాసంక్షేమం, అభివృద్ధిని ఎల్లవేళలా కోరుకొనే వాడే అసలైన నాయకుడు. పరిపాలనకు అర్హుడు. యుద్ధంలో అయినా.. రాజకీయ క్షేత్రంలో అయినా.. రాచ మార్గంలో పోటీలో నిలబడి గెలవాలి. చేసిన అభివృద్ధిని చూపించి ప్రజల మెప్పును
“ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నాగరిక విధ్వంసం తప్పదు” అని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల హెచ్చరించారు.