ఏఐ ప్రభావంపై ఐబీఎం (IBM) చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాబ్ థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని వాడే మేనేజర్లు ఈ టూల్‌ను ఉపయోగించని వారి స్ధానాల్లోకి వస్తారని ఆయన అంచనా వేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుంచి ఎదురయ్యే ముప్పు, టెక్నాలజీ దుర్వినియోగంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) టాప్ టెక్నాలజీ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.
Geoffrey Hinton:ఏఐ చాట్‌బాట్స్‌తో ప్రమాదం ఉందని జెఫ్రీ హింటన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మేధావిగా భావించే హింటన్ ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థకు రాజీనామా చేశారు. ఏఐ రంగంలో జరుగుతున్న అభివృద్ధ
దృష్టి లోపాలతో బాధపడేవారితో పాటు అంధుల్లో కొత్త ఆశలు చిగురించేలా ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో స్మార్ట్ విజన్ గ్లాస్‌లను ఓ ప్రైవేట్ ఆస్పత్రి లాంఛ్ చేసింది.
2023 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంవత్సరంగా నమోదు కానుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ ఏఐ-ఆధారిత టూల్స్‌ను ప్రకటించగా పరిశ్రమ మొత్తం ఏఐపై హాట్ డిబేట్ సాగిస్తోంది.
చాట్‌జీపీటీతో ఏఐ ఆధారిత ప్లాట్‌ఫాంలు వనరులు, సమయాన్ని పెద్ద ఎత్తన ఆదా చేస్తాయని పలువురు చెబుతుండగా ఈ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో కొలువుల కోతకు ఆస్కారం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస�