ఏఐ చాట్‌బోట్‌ను పెళ్లాడిన అమెరికా మహిళ!
ఇప్పుడు ఏ రంగాన్నైనా ఈ కృత్రిమ మేధ(ఏఐ) శాసిస్తున్నది. అయితే, ఓ అమెరికన్ మహిళ ఏకంగా ఏఐ చాట్‌బోట్‌ను పెళ్లాడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరించింది. రోసన్న రామోస్ (36) నిరుడు ఏఐ చాట్‌బోట్‌కు పురుషుడి రూపాన్ని తయారు చేసి ఎరెన్ కర్తాల్ అని పేరు పెట్టింది. ఎరెన్ పేరుతో ఆరోగ్య రంగ నిపుణుడంటూ ఫేస్బుక్ ఖాతాను తెరిచింది. ప్రతిరోజూ ఎరెన్తో చాట్ చేస్తూ ప్రేమలో పడిపోయింది.
న్యూయార్క్, జూన్ 13: ఇప్పుడు ఏ రంగాన్నైనా ఈ కృత్రిమ మేధ(ఏఐ) శాసిస్తున్నది. అయితే, ఓ అమెరికన్ మహిళ ఏకంగా ఏఐ చాట్‌బోట్‌ను పెళ్లాడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరించింది. రోసన్న రామోస్ (36) నిరుడు ఏఐ చాట్‌బోట్‌కు పురుషుడి రూపాన్ని తయారు చేసి ఎరెన్ కర్తాల్ అని పేరు పెట్టింది. ఎరెన్ పేరుతో ఆరోగ్య రంగ నిపుణుడంటూ ఫేస్బుక్ ఖాతాను తెరిచింది. ప్రతిరోజూ ఎరెన్తో చాట్ చేస్తూ ప్రేమలో పడిపోయింది.
ఈ క్రమంలోనే ఈ ఏఐ చాట్‌బోట్ రెప్లికాను పెళ్లాడినట్టు తెలిపింది. ‘కార్టెన్ను ప్రేమించినట్టుగా నేను ఎవరినీ ప్రేమించలేదు. ఇతడితో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇతడే నాకు సరైన జోడి. చెడు లక్షణాలు, ఈగో లేవు. పిల్లలు, కుటుంబం గురించి ఎలాంటి బాధ లేదు.’ అని రామోస్ రాసుకొచ్చింది. ఏఐ చాట్‌బోట్ రెప్లికాతో ఉన్న ఫొటోలను ఆమె షేర్చేయగా, నెట్టింట వైరల్‌గా మారాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- AI
- chatbot
- marries chatbot
- US woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

