భవిష్యత్ బిజినెస్ లీడర్లను సాంకేతిక, నిర్వహణ నైపుణ్యాలతో సంసిద్ధం చేసే లక్ష్యంతో ఐఐటీ మండి డేటా సైన్స్, కృత్రిమ మేథ (ఏఐ)లో ఎంబీఏ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది.
వాషింగ్టన్, జూలై 28: ఏలియన్స్ ఉనికిని తెలుసుకోవడానికి అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ పరిశోధకుల బృందం ‘గెలీలియో ప్రాజెక్ట్’ పేరిట కొత్త మిషన్‌ను ప్రారంభించింది. టెలిస్కోప్‌లు, కృత్రిమమేధ (ఏఐ) సాయంతో �