Air India flight crash | విమానం ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో గందరగోళం ఏర్పడింది.
Air India flight crash | కూలిన విమానంలో ఖుష్బూ రాజ్‌పురోహిత్ అనే నవ వధువు కూడా ఉన్నది. రాజస్థాన్ బలోతారా జిల్లాలోని అరబా గ్రామానికి చెందిన ఆమె పెళ్లి తర్వాత తొలిసారి లండన్‌లో ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియ�
Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Plane Crash | గుజరాత్ అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ వ�
Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో ఇవాళ జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది మరణించారు. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే ఆ విమానం కూలింది. ప్రమాదం నుంచి ఎవరూ బ్రతికినట్లు లేరని అహ్మదాబా�
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది (Ahmedabad Plane Crash).
Plane Crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకు కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు వంద మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.
Air India | గుజరాత్లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన (London bound flight) ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది.
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే (Ahmedabad Plane Crash). ఈ ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Ahmedabad Plane Crash | గుజరాత్లో విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి (All flight operations suspended).
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండర్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే పైలట్లు ఇద్దరు ఏటీసీకి ఎమర�
Plane Crash | గుజరాత్ విమాన ప్రమాదం (Plane Crash)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)తో ఫోన్లో మాట్లాడారు.