పేరుకే రెండున్నరల ఎకరాల భూమి.. చెరువు అలుగుపడినప్పుడల్లా వర ద ముంపులోనే పంటలు.. ఫలితం చేలో క్రమేపి దమ్ముపోతూ దిగుబడి నానాటికి తగ్గుముఖం.. అయినా గుండెల నిండా ఆశలు నింపుకొన్న ఆ రైతు.. గీతకార్మిక వృత్తికి తోడు
పారిశ్రామిక వేత్తల కుటుంబంలో పుట్టలేదు. కానీ, ఓ కంపెనీని సమర్థంగా నిర్వహించే స్థాయికి ఎదిగారు. గ్రామీణ నేపథ్యమూ లేదు. అయితేనేం, సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. చదివింది అకౌంటెన్సీ అయినా.. పాటలు కడతారు. సంగీత�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఒకేసారి నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన సౌమ్య. రాజప్ప, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. రాజప్ప వ్యవసాయం చే�
అడవి తల్లి ఒడి నుంచి మరో కొలాం గ్రామం కనుమరుగు కాబోతున్నది. రాత్రింబవళ్లు తేడా లేకుండా నిత్యం అటవీ అధికారుల తనిఖీలు, వేధింపులు ఆ కొలాం గిరిజనులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. తమ చేలల్లో పనులకు వెళ్లిన�
కర్ణాటకలోని మురతంగాడికి చెందిన అబూబకర్ ఓ హోటల్ వ్యాపారి. అతని భార్య ఆస్మా. ఆమె చదువుకుంది. ఉద్యోగం చేసేది. ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్లింది. భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది. తమకున్న చిన్నపాటి కమత�
Irrigation water | యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నది. కొన్నేండ్లుగా క్రమంగా వానకాలంతో పోటీపడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతున్నది. వ్యవసాయశాఖ అధికారిక లెక్క
2024 -25 విద్యాసంవత్సరానికి టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదల కానున్నది. ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 26 నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానున్నది.
TS EAPCET | ఈ నెల 21న టీఎస్ ఎప్సెట్(ఎంసెట్) నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన ఎప్సెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంల�
కేసీఆర్ ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో వ్యవసాయరంగం సాధించిన విశేష అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ మేరకు నాటి పాలనలో జరిగిన అభివృద్ధిని ఇతర రాష్ర్టాల ప్రతినిధులకు గొప్పగా చెబుతున్నది. ఈ మేరక
పచ్చ బంగారం ధర రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నది. దళారులు, వ్యాపారుల ఇష్టారాజ్యంతో క్వింటాలు పసుపు ధర ఊగిసలాడుతున్నది. పెట్టుబడులు పెరుగుతున్నా ధర మాత్రం అలాగే ఉం టున్నది. దీంతో పసు పు రైతుకు కష్టాలే మ�
వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఇక్రిశాట్ తాజా అధ్యయనం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ైక్లెమేట్ చేంజ్ ప్రభావం పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, ఎదుగుదల, పంట ద