అడవితల్లి ప్రసాదించే ఇప్పపూల సేకరణ ప్రారంభమైంది. ఆదివాసులు కోడి కూయక ముందే లేచి అడవి బాట పడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగానే పడగా, ఇప్పపూలు ఎక్కువగానే పూశాయి.
ఆదివాసీల అభ్యున్నతికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా అన్నారు. మండలంలోని రౌట సంకెపల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు.
మే డారం ట్రస్ట్ బోర్డులో ఆదివాసేతరులను తొ లగించాలని, లేకుంటే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. దాదాపు 40 ఏండ్ల క్రితం అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసీలను బలి
మండలంలోని మహరాజ్‌గూడ అటవీ ప్రాంతంలోని అమ్మవారి సన్నిధిలో భక్తుల పూజలు కొనసాగుతున్నాయి. జంగుబాయి దేవత దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 8న ఈ వేడుకలు ముగియనున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో నిశ బ్ద బతుకుపోరాటం సాగుతున్నది. పుట్టింది మొద లు గిట్టే వరకూ అడవి తల్లినే నమ్ముకుని హాయిగా బతుకుతున్న ఆదివాసులు ఇప్పు డు బెంబేలెత్తిపోతున్నారు.
మండలంలోని కొలాం ఝరి గ్రామంలో ఆదివాసీలు భీమదేవుని వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. వారం రోజులుగా ఉత్సవాలు కొనసాగుతుండగా, గురువారం ఆఖరి రోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
ఆదివాసుల్లో ఆంజనేయ శక్తి దాగిఉన్నదని, వారికి చదువుతో పాటు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని మహిళా, శిశు సంక్షేమ శాఖల రాష్ట్ర మంత్రి డి.సీతక్క అన్నారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గ ఆదివాసులు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి జైకొట్టారు. నియోజవర్గంలో 2,26,664 ఓట్లు ఉండగా.. ఇందులో 1,83,534 ఓట్లు పోలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ ఓట్లలో అత్య�
దేశంలో 42వ టైగర్‌జోన్ (కవ్వాల్ అభయారణ్యం) ఏర్పాటు కావడంతో నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తురాబాద్ మండలాలతో పాటు, మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలాల్లోని 23 గ్రామాలను ఈ ప్రాంతం అటవీ నుంచి ఖాళీ చేయించి వార�
ఆదివాసుల సంక్షేమం, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది.
Revanth Reddy | కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. నామిషనేషన్లు కొనసాగుతున్నా ఇంకా టికెట్ల కేటాయింపుల్లో కొట్లాటలతో ఆ పార్టీ ఆగమాగవముతున్నది. తాజాగా బోథ్ నియోజవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల �