ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవంఎదులాపురం, డిసెంబర్ 7 : భారత దేశానికి సైనికులే రక్షణ కవచం లాంటివారని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నా రు. సాయుధ దళాల పతాక ద�
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నబేలలో రైతులకు అవగాహనకోబ్బాయి గ్రామంలో ముగిసిన సప్తాహ వేడుకలుబేల, డిసెంబర్ 7 : రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని, దీంతో అధిక లాభా�
నార్నూర్, డిసెంబర్ 7: కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్ అన్నారు. నార్నూర్ మండల కేంద్రంతో పాటు తాడిహత్నూర్,రాజుల్‌గూడ,భీంపూర్ �
ప్రైవేట్ పాఠశాలకు దీటుగా లోడ్పల్లి మోడల్ స్కూల్25 నుంచి 205 మందికి చేరిన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వం కల్పిస్తున్న వసతులే కారణంఆధునిక హంగులు, డిజిటల్ తరగతులుపిల్లలను పంపేందుకు మొగ్గు చూపుతున్న తల్లి
ముకరంపుర, డిసెంబర్ 7: సాగు చట్టాల రద్దుకు ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా పోరాడాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ
పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 7: దివ్యాంగులు మనోధైర్యం కోల్పోకుండా జీవనయానంలో ముందుకు సాగాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో మంగళవారం
మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషితో గ్రామంలో అభివృద్ధిటీఆర్ఎస్ మల్లాపూర్ నాయకులుధర్మారం, డిసెంబర్7: సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తు
మంత్రి అల్లోల ఇంద్రకర్రెడ్డిమహాదేవుడి దర్శనానికి బారులుఎడ్లబండ్లు, వాహనాల్లో రాకబోథ్, డిసెంబర్ 7: దేశంలోనే రెండో కాశీగా కైలాస్ టేకిడి శివక్షేత్రం విలసిల్లుతున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్ల�
ఈ యేడాది భారీగా పెరిగిన అడ్మిషన్లు ప్రైవేట్‌ను వీడి ప్రభుత్వ బడుల్లో చాలా మంది విద్యార్థుల చేరిక సర్కారు చదువులకే మొగ్గు చూపిన తల్లిదండ్రులు సర్కారు కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి సౌకర్యాల కల్పనతో పెరిగి�
ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహణ ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల కేంద్రాలు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుంటున్న నిరుద్యోగులు ఉట్నూర్, డిసెంబర్ 6 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్
ఆదిలాబాద్ రూరల్ / ఉట్నూర్ రూరల్, డిసెంబ ర్ 6 : ప్రభుత్వ కళాశాలలకు వచ్చే విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కళాశాల, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్�
ఇచ్చోడ, డిసెంబర్ 6 : మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోకుండా యావత్తు దేశం గర్వించేలా క్రీడాకారులు ఎదగాలని, క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఇ
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 6: యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని బిర్సాపేట్, దంతన్‌పల్లి గ్రామాల్లో యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పి�
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర పలు అంశాలపై దిశానిర్దేశం ఎదులాపురం, డిసెంబర్ 6 : లైంగిక వేధింపులకు గురైన బాధితులకు షీటీం సభ్యులు అండగా ఉండాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర స�
రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటనలు ఆసక్తి చూపుతున్న రైతాంగం ఆదిలాబాద్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్య�