మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ బీసీ స్టడీ సర్కిల్ పరిశీలన ఎదులాపురం, ఏప్రిల్ 26 : ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్న క్రమంలో అభ్యర్థులు కొలువులు సాధించే దిశగా శ్రమించాలన
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 26 : ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందాలని డీఆర్డీవో కిషన్ కూలీలకు సూచించారు. మండలంలోని ఏమాయికుంట గ్రామ పంచాయతీ పరిధిలోని గురుదేవ్ చెరువు వద్ద మంగళవారం జల జీవన�
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 26 : జిల్లాలోని దవాఖానల నుంచి వెలువడే బయో మెడికల్ వ్యర్థాలను నిల్వ లేకుండా సకాలంలో తొలగించాలని కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. కలెక్టర�
పోలీసు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే జిల్లాలవారీగా ఆయా విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలు సేకరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది.
జిల్లాలోని జైనథ్ మహిళా ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్నది. అపరవైకుంఠంలా రూపుదిద్దుకున్న పంచనారసింహుడి ఆలయానికి అనుబంధమైన పర్వత వర్ధినీ రామలింగేశ్వరాలయం వెండి వెలుగుల కైలాసాన్ని తలపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చనాక- కొరాట బ్యారేజ్‌తో పాటు హత్తిఘాట్ వద్ద పవర్‌హౌస్ పనులను గడువులోగా పూర్తిచేయాలని, వానకాలం నాటికి రైతులకు సాగు నీరు అందించాలని అధికారులను సీఎంవో �
దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్గావ్ గ్రామంలో హన్మాన్ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రూ.35 లక్షలు �
పుష్కరుడా వెళ్లొస్తాం.. పన్నెండేళ్లకు మళ్లొస్తాం.. వైభవంగా ముగిసిన ప్రాణహిత పుష్కరపర్వం పది లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పన్నెండు రోజుల్లో వచ్చిన భక్తులు కోటపల్లి 7.30 లక్షలు వేమనపల్ల�
రూ.714 కోట్లతో కాళేశ్వరం ప్యాకేజీ-27 మొదటి విడుత పనులు రెండో విడుత కింద మరో రూ.290 కోట్లు విడుదల దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు 50 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు పనుల తీరుపై ఇటీవల మంత్రి అల్లోల సమీక్ష సకాలంలో పూర్
ఒకరి అరెస్టు వివరాలు వెల్లడించిన నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి నిర్మల్ టౌన్, ఏప్రిల్ 24: నిర్మల్ ప్రాంతంలో జనశక్తి పార్టీ పేరిట డబ్బుల కోసం వ్యాపారులను బెదిరిస్తున్న రాజేంద్రప్రసాద్
ఉపాధి హామీలో నిర్మాణం రైతులకు ప్రయోజనం పెరుగుతున్న భూగర్భజలాలు అవగాహన కల్పిస్తున్న అధికారులు నార్నూర్, ఏప్రిల్ 24 : ఉపాధి హామీ పథకం కింద నీటికుంట(పాంపాండ్స్)లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనా�