అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్దివ్యాంగుల వధూవరుల వివాహ పరిచయ వేదికఎదులాపురం, నవంబర్ 26 : సంకల్ప బల ముంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించ వచ్చ ని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్క
రూ.80 లక్షలతో అభివృద్ధి పనులుప్రత్యేక ఆకర్షణగా ప్రకృతి వనంఅభివృద్ధి బాటలో కొత్త పంచాయతీఇంటింటికీ మిషన్ భగీరథ నీరునార్నూర్, నవంబర్ 26;పల్లెల్లో అభివృద్ధి పనులకు నోచుకోక గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే
ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్, బీజేపీల నుంచి నామినేషన్లు సున్నా నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు ఇప్పటికే ఆరుగురు అభ్యర్థుల ఉప సంహరణ మిగతా వారంతా పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఎమ్మ
భైంసా, నవంబర్ 25 : పట్టణంలో ఎలాంటి ర్యాలీ లకు అనుమతి లేదని ఏఎస్పీ కిరణ్ ఖారే అన్నారు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాల�
అన్నీ సక్రమంగానే ఉన్నాయిఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్ఎదులాపురం, నవంబర్ 24 : ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి దాఖలైన నామినేషన్లలో అన్నీ సక్రమంగానే ఉన్నాయని, ఏ ఒక
పెద్ద సంఖ్యలో ప్రవేశాలుప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికతలమడుగు, నవంబర్ 24: ఏటా సర్కారు పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయుల నానాపాట్లు పడేవారు. ప్రస్తుతం పరిస్థితులు మ�
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 24: రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆన్లైన్లో జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం నుంచి డీఈవో ప్రణీత ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాట
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యనిర్మల్ జిల్లా అధికారులతో సమావేశంనిర్మల్ టౌన్, నవంబర్ 24 : ప్రజలు ఏ ప్రదేశానికెళ్లినా ఆ సమయంలో నిర్భయంగా, స్వేచ్ఛగా వెళ్లగలిగే వాతావరణం కల్పించినప్పుడే