Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ (Yoga guru Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ (Adani ), అంబానీ (Ambani ), టాటా (Tata), బిర్లా (Birla)ల కంటే తన సమయం చాలా విలువైందని అన్నారు.
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
Adani Group | ‘హిండెన్‌బర్గ్' రిసెర్చ్ ఆరోపణలను ఎదుర్కోవడంలో భాగంగా గ్రూప్‌లోని కంపెనీలపై స్వతంత్ర ఆడిటింగ్ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ ‘గ్రాంట్ థాంటన్'ను అదానీ గ్రూప్ నియమించింది.
దేశీ కుబేరుడు, ప్రధాని నరేంద్ర మోది మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తక్షణం అప్పులు చెల్లించడానికి, ప్రాజెక్టుల వ్యయానికి పెట్టుబడులు చేయడానికి అవసరమైన నిధుల కోసం వివిధ మార్
తీవ్ర కార్పొరేట్ అవకతవకల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న బిలియనీర్ వాణిజ్య వేత్త, ప్రధాని నరేంద్ర మోదికి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది.
Kunamneni Sambashiva Rao | అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రధాని నరేంద్రమోదీకి భయమెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు నిలదీశారు.
Hindenburg Row | అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అదానీ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.
అదానీ అక్రమాలపై ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ
ఇంత తతంగం జరుగుతున్నా తమ బాస్ చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో.. సమావేశ మందిరంలో ఉన్న అదానీ కంపెనీ ఉన్నతాధికారులకు అర్థం కాలేదు. టీవీలో పార్లమెంట్ చర్చలు చూస్తుంటే ఏసీ గదిలోనూ అదానీ అధికారులకు చెమటల�
దోస్తుకు ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి సాక్షాత్తూ ప్రధాన మంత్రి 40 దేశాల్లో పర్యటించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. మిత్రుడికి దోచిపెట్టేందుకు దౌత్య సంబంధాలను సైతం తాకట్టు పెట్టినట్టు వార్తలు గుప్పుమంట�
అదానీ గ్రూప్ సంపద 100 బిలియన్ డాలర్ల మేర తరిగిపోవడానికి కారణమైన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్‌పై వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ క