మహబూబాబాద్ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. రవాణా శాఖ కార్యాలయాల్లో కొన్నేళ్లుగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే సమాచార
అశ్వారావుపేట మండలంలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు రవాణా చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకుని ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వ�
నెల క్రితం ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసాల్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.2 కోట్ల 94 లక్షల ఆస్తులు ఉన్నట్టు నిర్ధ�
ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబుబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ తస్లీమా నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.2.94కోట్ల ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు.
మహబూబాబాద్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా దామల్ల సుజాత శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్‌గా విధు లు నిర్వర్తించిన తస్లిమా మహ్మద్ శుక్రవారం కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికార
లంచం తీసుకుంటూ మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండ�
లైసెన్స్ రెన్యూవల్ చేయడంతోపాటు పెండింగ్ బిల్స్ ఇవ్వడానికి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం ఖైరతాబాద్‌లోని వాటర్‌వర్క్స్ రెవెన్యూ అధికారి, అతని వద్ద పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీ అధిక
గొర్రెల స్కాంలో ఏసీబీ కేసు నమోదు కాకముందే ఏ1, ఏ2 నిందితులు విదేశాలకు పారిపోయినట్టు సమాచారం. ఈ స్కాంలో ఏ1గా సయ్యద్ మొయినొద్దీన్, ఏ2గా సయ్యద్ ఇక్రముద్దీన్ ఆహ్మద్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
కాంట్రాక్టరు నుంచి రూ. 84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు బుధవారం హాజరుపరిచారు.