Virat Kohli: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడని బీసీసీఐ తెలిపిన విషయం తెలిసిందే. కోహ్లీ విషయం
AB De Villiers: టెస్టు సిరీస్ అంటే కనీసం మూడు మ్యాచ్‌లు అయినా ఉండాలని, అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఏర్పాటుచేయాలని క్రికెట్ విశ్లేషకులు భావించారు. తాజాగా దీనిపై దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిలియర్స్ ఆసక�
AB de Villiers : మిస్టర్ 360 ప్లేయర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఏబీ డివిలియర్స్(AB de Villiers)కు అరుదైన గౌరవం లభించింది. ఈ మాజీ క్రికెటర్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SAT20)కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక
ముంబై: నాలుగేండ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఒలిపింక్స్‌లో ఎన్నో ఆటలు ఉన్నా.. ఎందరో గొప్ప క్రీడాకారులు రికార్డులు బద్ధలు కొట్టి చరిత్ర సృష్టించినా.. ప్రపంచలోనే అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన క్రికెట్ లేకప�
AB DE Villiers | పుష్కర కాలం తర్వాత భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతాలు చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. ప్రస్తుత తరంలో
Quinton de Kock : దక్షిణాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్(Quinton de Kock) ప్రపంచ కప్(ODI World Cup 2023) తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నో కళాత్మక ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ విధ్వంస
Surya Kumar Yadav : టీ20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్(World No1)గా కొనసాగుతున్న భారత మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) వన్డేల్లోనూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. పొట్టి ఫార్మాట్లో తన చిత్రవిచిత్ర విన్య
World Cup 2023 | భారత జట్టు సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడనుండగా.. ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు ఎవరికి తోచినట్లు వాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. సొంతగడ్డపై టీమ్ఇండియాకు తిర
AB de Villiers : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మైదానంలో చిరుతలా కదులుతాడని తెలిసిందే. ప్రతిసారి దూకుడే మంత్రగా ఆడే అతడు ఐదొందల మ్యాచ్‌లో శతకంతో సత్తా చాటాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ కొట్ట�
AB de Villiers : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. మెరుపు ఇన్నింగ్స్‌లకు కేరాఫ్‌గా నిలిచిన అతను ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఈ విధ్వంసక �