న్యూఢిల్లీ: వన్డే ప్రంపచకప్ సమీపిస్తున్న తరుణంలో భారత జట్టుకు దక్షణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఓ ఉచిత సలహా ఇచ్చాడు.
నాలుగో స్థానంలో ఎవరిని బ్యాటింగ్కు దిం చాలా అని టీమ్ మేనేజ్మెంట్ తర్జన భర్జనలో ఉంటే.. ఏబీడీ మాత్రం ఆ స్థానానికి తన స్నేహితుడు విరాట్ కోహ్లీ సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు.