కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో 2.16 లక్షల మంది ఆసరా పింఛన్లను సర్కార్ రద్దు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పింఛన్ల సొమ్ము పెంపు హామీని ఈ ప్రభుత్వం విస్మరించిందని, కొత్తగా �
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్నస్వరాష్ట్రంలో నేడు ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతున్నది.ఎన్నికలకు ముందు ఇచ్చిన భారీ హామీలను అమలుచేయడంలోప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదు.
‘మొదట హామీ ఇవ్వడం.. తరువాత దానిని అటకెక్కించడం..’ అనేది కాంగ్రెస్ సర్కారు నానుడిగా మారుతోంది. ‘హస్త’వాసుల పాలనకు ఏడాది దాటిపోయినా వారి హామీల అమలుకు మాత్రం అతీగతీ లేకుండాపోతోంది. రోజులు, నెలలేగాక ఏకంగా ఏళ
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.
Harish Rao | రేవంత్ రెడ్డి సర్కార్ కోతల ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజా పాలన అని చెప్పి.. చివరకు వృద్ధులకు అందించే వృద్ధాప్య పెన్షన్లను కట్ చేసి, వారి నోటికాడి బుక్కను లాగేసుకుంటున్నారు.
Harish Rao | రాష్ట్రంలోని నిరుపేదలకు కనీస జీవన భరోసా అందించాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పింఛను పథకం ‘ఆసరా’. ఉమ్మడి ఏపీలోని ప్రభుత్వాలకు భిన్నంగా నిరుపేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లన�
అధికారంలోకి వచ్చేందుకు దివ్యాంగులకు అనేక హామీలిచ్చిన రేవంత్రెడ్డి.. అధికారం చేపట్టాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వీహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో బీడీ కార్మికులు గురువారం ధర్నాకు దిగారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పెన్షన్ ఇవ్వా
మండలకేంద్రంలోని వృద్ధులకు ప్రతి నెలా రావాల్సిన పెన్షన్ ఇంకా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత నెలలో అందాల్సిన పింఛన్ కోసం మూడు నాలుగు రోజులుగా పోస్టాఫీస్ చుట్టూ తిరిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో వి�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్చేస్తూ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు శనివారం ధర్నాకు దిగారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో రిలే నిర
సామాజిక పెన్షన్లు రాక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. నెలాఖరు వచ్చినా పంపిణీ ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పింఛన్ల పంపిణీ మొదలు కాలేదు.
లబ్ధిదారులు చనిపోయినప్పటికీ వారిని తొలగించకుండా ఆసరా పింఛన్ల పంపిణీలో గో ల్మాల్ చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలో అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. గ్రామ పం చాయతీలోని పెన్షన్ల రికార్డులు, పంపి�
మా ఇంటి పెద్దకొడుకు కేసీఆర్ దిగిపోయాక మాకు పింఛన్లు సరి గ్గా రావడంలేదని వృద్ధులు వాపోతున్నారు. గ తంలో ప్రతినెలా మొదటి వారంలోనే పింఛన్లు వచ్చేవని.. ఇప్పుడు నెలాఖరు వచ్చినా పింఛన్లు రావడంలేదని వృద్ధులు ఆ
Pensions | పింఛన్ కోసం వృద్ధులు నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.