స్వరాష్ట్రంలో సాగునీటితో పాటు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని గాడిలో పడేలా చేసిన సీఎం కేసీఆర్ సాగును ప్రోత్సహించేలా రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ఆలోచించారు. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకప�
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ఇస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. గతంలో ఉన్న తిప్పలు ఇప్పుడు లేవు. సమయం ప్రకారం బోరుబావులకు వెళ్లి నీళ్ల
పదేండ్ల కిందటి కరెంటు కష్టాలు, సాగు బాధలు ఇప్పటికీ కండ్లముందు కదలాడుతున్నాయని, కాంగ్రెస్‌కు ఓటేసి మళ్లీ ఆ కష్టాలను తెచ్చుకోబోమని జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న పంట పెట్టుబ
vరాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నది. రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. సాగుకు 3 గంటల కరెంట్ చాలని, రైతుల�
అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతున్నది. అవసరమైతే 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు ఉచిత సలహ ఇస్తున్నారు. అప్పట్లో పగటిపూట 3 గంటలు, రాత్రి పూట 3 గంటలు మాత్ర�
‘కాంగ్రెస్ నాయకులూ.. ఒక్క చాన్స్.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ వంగి వంగి దండాలు పెడుతున్నరు. ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి.. గిప్పటికే పదకొండు సార్లు ఇచ్చాం.. ఏం వెలుగబెట్టిన్రు. మాకు ఒక్క పనిజేయలే. అసలు పట్ట
‘కాంగ్రెస్, బీజేపీ రైతుల పాలిట శత్రువులు. మోటర్లకు మీటర్లు పెట్టి 24గంటల ఉచిత కరెంట్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నయి. కాంగెస్ పాలిత రాష్ర్టాల్లో కూడా మీటర్లు పెడుతున్నారని కేంద్రమంత్రి నిర్మలాసీతా�
కాంగ్రెస్ పార్టీ కరెంట్ కుట్రలకు తెరలేపింది. ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులవే. వీళ్లంతా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల్లోపు భూమి
‘ఒకప్పుడు ఊర్లల్లో వ్యవసాయం చేస్తుండు అంటే పిల్లనిస్తందుకు బయపడుతుండే.. నేడు రైతంటే రాజు లెక్క చూస్తున్నరు.. వెతికి వెతికి పిల్లనిస్తున్నరు.. ఇందంతా సీఎం కేసీఆర్ వల్లే జరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల
ఒకనాడు కరెంట్ కోతలతో అల్లాడిపోయిన రైతులు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తో దర్జాగా పంటలు పండించుకుంటున్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న రైతుల జీవితాల్లో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు గుబ�
3 గంటలు కరెంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా.. 24గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం చిన్నశంకరంపేట, నార్సింగి �
‘ఆపద వస్తే తోబుట్టువులా అండగా ఉంటా. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి ప్రజలను కోరారు.
“తెలంగాణ వచ్చినంకనే కరెంట్ కష్టాలు తీరినయ్.. పొలం దగ్గర ఎదురుచూపులు తప్పినయ్.. పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ అందుతున్నది.. ఇప్పుడు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు లేవు.. కాలిపోయే మోటర్లు లేవు.. పాముకా�