బాక్స్‌లోని రెడ్ కలర్ లెటర్‌ను చదివిన ఇన్స్పెక్టర్ రుద్ర, అతని కజిన్ స్నేహిల్, ఫోరెన్సిక్ ఇంచార్జి జయ నిశ్చేష్టులయ్యారు. ఆ లెటర్లో ఏముందంటే.. ‘హలో రుద్రా.. చచ్చాక కూడా వీడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడ
అన్నం తినాలంటే ఫోన్లో వీడియో చూడాల్సిందే .. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ పట్టుకోవాల్సిందే .. సెలవు రోజు ఎక్కువ సమయం ఫోన్లోనే.. ఇది ఇప్పటి పిల్లల పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ఎల్కేజీ మ�
స్మార్ట్‌ఫోన్ ఉన్నాక.. అందులో యాప్‌లు ఉండాల్సిందే! మెసేజుల కోసం ఓ యాప్, రింగ్టోన్ల కోసం మరో యాప్, వాట్సాప్ స్టేటస్‌ల కోసం ఇంకో యాప్.. ఇలా ప్లేస్టోర్‌లోకి వచ్చిన ప్రతి యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేయ�
Tom and Jerry | టామ్ అండ్ జెర్రీ! తరం మారినా ఈ పేరుకు ఉన్న ఆకర్షణ అంతా ఇంతా కాదు. అది అసలు పేరు మాత్రమే కాదు... ఓ ఉద్వేగం! ఓ మూడు తరాల వారికి బాల్యాన్ని గుర్తుచేసే సరదా. 70-80 ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ మనసుకు ఊరట కావాలంట
ఎండాకాలం చన్నూరు కొండమీద ఒక అచ్చమైన పల్లెటూరి పెళ్లికి వెళ్లి ఇంటికి రాగానే.. వారంరోజులకు మరొక పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి అమ్మవైపు దగ్గరి బంధువులు. అమ్మ మేనమామ కొడుకు పెళ్లి.
వైద్యుణ్ని నారాయణుడితో పోల్చారు మన పెద్దలు. దేవుడు గుడికే పరిమితం కాదు. సర్వాంతర్యామి. ఈ వైద్య నారాయణుడు కూడా కేవలం దవాఖానకే పరిమితం కాలేదు. తన దగ్గరికి రాలేనటువంటి పేదల గడప ముందుకు వెళ్లాడు.
కావలసిన పదార్థాలు:
చిలగడదుంప: పెద్దవి రెండు , బ్రెడ్: ఆరు , కొత్తిమీర తరుగు: పావుకప్పు , ధనియాలు-జీలకర్ర పొడి: అరస్పూను , పచ్చిమిరపకాయలు: మూడు నిమ్మకాయ: సగం ముక్క ,
అందరి ఆదరాభిమానాలతో సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు మంచి వాతావరణం ఉంటుంది. అధికారుల అండదం
“పేదరికంతో డబ్బులకు ఇబ్బంది పడుతున్న కాలం. రోజంతా పనిచేసి తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి వెళ్తే.. మా అబ్బాయి నా కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇద్దరం కలిసి తల్లెలు పెట్టుకొని తినేవాళ్లం. ఇప్పుడు సంపద పెర�
మోషన్ బ్లర్ అనేది.. ఒక లాంగ్ ఎక్స్పోజర్ ఫొటోగ్రఫీ టెక్నిక్. ఇందులో కదిలే వస్తువే ప్రధాన సబ్జెక్ట్‌గా ఉంటుంది. దానిని ఉద్దేశపూర్వకంగా బ్లర్ చేయడం ద్వారా.. ఫొటోలో కొత్తదనం కనిపిస్తుంది.
సుధీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. లేటుగా మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య సౌమ్య ఓ మధ్య తరగతి కుటుంబంలో గారాబంగా పెరిగిన పిల్ల. ఆమెకు వంట చేయడం రాదు. ప్రతి చిన్నదానికీ కంగారుపడుతుంది. భయపడుతుంది.
తెలంగాణ రాష్ట్రం... ఎన్నో ఘనతలకు నెలవు. చారిత్రక, వారసత్వ సంపదలకు నిలయం. విభిన్న సంస్కృతుల కేంద్రం. ప్రాచీన జీవన విధానంలో తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉన్నది. మంచుయుగం, రాతియుగంలో తెలంగాణ ఆనవాళ్లు ఎప్పుడో నిర్ధా�
రామస్వామి చెప్పిన మాటతో ‘వాట్..?’ అంటూ ఆశ్చర్యపోతూ ఘటనాస్థలికి పరిగెత్తాడు రుద్ర. మంటల్లో బాగా కాలిపోయిన సైకో బాడీ పక్కనే కాలిపోయిన మరో మృతదేహం కూడా ఉన్నది.