వేదకాలం నుంచి మామిడి పండ్లు ఉన్నట్లు వర్ణనలున్నాయి. ఉగాది నాడు పూజలో మామిడి కాయ, ఇతర పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా నివేదిస్తాం. మామిడికాయ ఆకారం కళాకారులకు ఎంతో ఇష్టం! దుస్తుల మీద, నగ
ఉద్యోగం అంటే ఏదైనా కంపెనీలో ఫుల్‌టైమ్ పని అనే చాలామంది భావన! కానీ, వర్క్‌కల్చర్ మారుతున్నది. ఈ జనరేషన్ ఆలోచనలు మారుతున్నాయి. అందుకే ఇప్పుడు గిగ్ ఎకానమీ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతున్నది. ‘గిగ�
ప్రపంచీకరణ యుగంలో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోయింది. సాంకేతిక రంగ అభివృద్ధి, సమాచార విప్లవం ప్రసార మాధ్యమాలను పరుగెత్తిస్తున్నాయి. కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలూ జరుగుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో జర్న
పెసర ఉప్మా బైట్స్ కోసం పెసలు, బియ్యం కలిపి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరప, అల్లం, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
నీటి వినియోగంలో భారతదేశంలో ఒకప్పుడు మెట్లబావులు, ఆలయాల కోనేర్లు కీలకపాత్ర పోషించాయి. ఒక్క జలాధారాలుగా మాత్రమే కాకుండా ఇవి సమీప ఆవాసాలను చల్లబరచడం, వర్షపు నీటి నిల్వ విషయంలో, సామాజిక సంబంధాలను బలోపేతం చే
‘మిస్టర్ రుద్ర.. మీరు అనుకొన్నట్టు ఈ ఇద్దరినీ ఎవరూ ప్రత్యక్షంగా చంపలేదు’ అన్న డాక్టర్ మాటలతో రుద్ర
ఆశ్చర్యంగా చూశాడు. ‘అర్థంకాలేదు అనుకొంటా.. సృజన్ బాడీని డీప్‌గా ఎగ్జామిన్ చేశాం. నిరాటంకంగా ఆహారాన్�
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొన్ని ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. వ్యాపారులకు అదృష్టం కలసివస్తుంది. వ్యాపార విస్తర
దక్షిణంలో మీరు ఎక్కువ స్థలం వదిలి ఇల్లు కట్టారు. తద్వారా ఉత్తరంలో స్థలం తగ్గిపోయింది. దక్షిణం అధికమై ఖాళీ రావడంవల్ల ఇంట్లో ప్రధానంగా రోగాలు కాపురం చేస్తాయి. స్త్రీలు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దక్షిణ
ఒక ఉద్యమం ఎందుకు పుడుతుంది? ఒక తిరుగుబాటు ఎందుకు తలెత్తుతుంది? ఒక సమాజం నిరంతరం అణచివేతకు గురైనప్పుడు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలతో కుంగిపోయినప్పుడు.. సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు! ఆర్థిక, రాజకీ�
ఉద్యమ శిఖరం కేసీఆర్. పాలనా సౌధం కేసీఆర్. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన అంతరంగం తెలంగాణ. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు కేసీఆర్ పయనం అనన్య సామాన్యం. స్వరాష్ట్రంలో ఆయన సాగించిన �
ఆ నీచుడు తమరి మేనల్లుడు అయినందుకు మేము ఆశ్చర్యపోతున్నాం జాయచోడదేవా!” అన్నాడు రాయడు. “క్షమించాలి నందనరాయా! మురారిదేవుని తప్పు ఏమిటో మీరు చెప్పలేదు. మహామండలేశ్వరులు శ్రీ గణపతిదేవుల సంతానం మురారిదేవుడు.