జిల్లాకేంద్రంలోని అబ్దుల్ ఖాదర్ షా ఉర్సు 21 నుంచి ప్రారంభంకానున్నది. 84వ ఉర్సును పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దర్గాలో ప్రతియేటా నిర్వహించే ఉర్సు వేడుకలో కుల, మతాలకతీతం గా ప్రజల�
కొత్త ఓటు నమోదుతోపాటు సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 2023 జనవరి 1వ తేదీకి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
బూర్గంపహాడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లో ఇక నుంచి రోజలంతా నిరంతరాయంగా వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ సెంటర్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు.
స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రభుత్వం గ్రామాల నుంచి పట్టణాల వరకు వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేలా ప్రో త్సహిస్తున్నది. ఇందుకోసం ముఖ్యంగా మున్సిపాలిటీలపై ప్రత్యే క దృష్టి సారించింది.
మంత్రి జగదీశ్‌రెడ్డిపై ఎలక్షన్ కమిషన్ ద్వారా బీజేపీ చేసిన కుట్రలపై
ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. 48గంటల పాటు ప్రచారం నిర్వహించవద్దన్న ఈసీ ఆదేశాలపై మాట్లాడారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డి లేక�
ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవనం.. పని ఒత్తిళ్లతో ప్రశాంతత కరువైన జీవితం.. ఇలాంటి తరుణంలో ఆధ్యాత్మిక చింతన వైపు అందరి దృష్టి నెలకొంటున్నది. మానసిక ప్రశాంతత కోసం దేవుడి సన్నిధిలో గడిపేందుకు ఆసక్తి చూపుతు�
ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపే పండుగ దీపావళి. దీనికి ముందుగా గుర్తొచ్చేవి పటాకులు. వా టిని జాగ్రత్తగా కాల్చితే ఆనందం వెల్లివిరుస్తుంది. అదే కాస్త అజాగ్రత్త పాటిస్తే ప్రమాదం వెంట వస్తుంది.
అటవీ హక్కుల చట్ట ప్రకారం అర్హులైన పోడు రైతులందరికీ హక్కు పత్రాలు అందేలా పారదర్శకంగా భూ సర్వేచేపట్టాలని కలెక్టర్ శశాంక ఎఫ్ఆర్సీలు, సర్వే బృందాలకు సూచించారు. గురువారం ఆయన గంగారం మండల కేంద్రంలోని ప్రా�
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) టవర్‌కు తొలి అడుగు పడింది. మావల మండలంలోని బట్టి సవర్గాం వద్ద మూడెకరాల స్థలం కేటాయించారు. ఇటీవలే కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలోని 26, 27 వార్డుల్లో బుధవారం ఆసరా పథకం నూతన లబ్ధిదారులకు పింఛన్‌కార్డులను పంపిణీ చేశారు.