e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Tags Young man

Tag: young man

భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతి ఇంటి నుంచి బయటకు రమ్మంటే రాలేదన్న మనస్తాపంలో భవనం పైనుంచి దూకి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పాము నోట్లోకి ఊపిరి ఊదిన యువ‌కుడు..!

Man give CPR to Snake: ఓ యువ‌కుడు మాత్రం ఏకంగా అపస్మార‌క స్థితిలో ఉన్న‌ పాము నోట్లో నోరు పెట్టి ఊపిరే ఊదాడు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

క్రైం న్యూస్‌ | తన మరదలుతో పెండ్లి అవుతుందో లేదో అనే ఆవేదనతో మద్యం మత్తులో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

యువకుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా.?

యువకుడి దారుణ హత్య | నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పొల్కంపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన నామా నర్సింహ (32) శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన దోసపాటి వెంకటయ్య అతడిని వీధిలో అడ్డగించి గొడ్డలితో నరికి హతమార్చాడు.

కరోనాతో తల్లి మృతి.. చెరువులో దూకి కుమారుడు ఆత్మహత్య..

యువకుడు ఆత్మహత్య | కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది.

ప్రేమించాడని.. నరికి చంపారా.!

నరికి చంపారా.! | అదృశ్యమైన యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. చిత్తూర్‌ జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో ఈ ఘటన జరిగింది.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

క్రైం న్యూస్‌ | కుటుంబ కలహాలతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

క్రైం న్యూస్‌ | ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హత్నూర మండలం దౌల్తాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది.

ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని యువకుడి ఆత్మహత్య

క్రైం న్యూస్‌ | కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

క్రైం న్యూస్‌ | జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్‌ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.