Home
Andhrapradesh-news
A Young Woman And A Young Man Committed Suicide In The Dormitory Of The Srisailam Temple
Suicide | శ్రీశైలం ఆలయ వసతిగదిలో యువతి, యువకుడు ఆత్మహత్య
Suicide | ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం ( Srisailam temple) ఆలయ వసతి గదిలో ఇద్దరు యువతి, యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.
శ్రీశైలం : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం ( Srisailam temple) ఆలయ వసతి గదిలో ఇద్దరు యువతి, యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఆలయ పరిసర పరిధిలో ఉన్న గౌరీసదనం వసతిగదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
వసతి గది (Dormitory )నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది కిటికి గదిలోంచి చూడగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో యువకుడి పేరు మల్లేష్గా గుర్తించారు. మరో యువతి పేరు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

