మనుషుల్లో మానవత్వం క రువైందనడానికి ఆలూరులో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఇరువురికి చెందాల్సిన భూమిని ఒక్కడే అ నుభవిస్తూ.. తోడబుట్టిన అన్న కుమారుడికే ఆస్తిని పంచి ఇవ్వక అతడి ఆత్�
Committed suicide | సాగులో దిగుబడి రాక.. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువ రైతు(Young farmer) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు(committed suicide) పాల్పడ్డాడు.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన యువరైతు మల్లెల అక్షయ్ (29) విద్యుత్తు షాక్తో మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్లెల దివాకర్-రుక్మాబాయి దంపతులు తమకున్న ఐదెకరా
Electric shock | విద్యుత్ షాక్తో(Electric shock )ఓ యువరైతు(young farmer) మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల(Jogulamba district) ధరూర్ మండలం నెట్టెంపాడు (Nettempadu) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తున్నాడీ యువ రైతు. 30 గుంటల్లో తీరొక్క కూరగాయలను పండిస్తూ లాభాలు సాధిస్తున్నాడు. సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Agriculture | ఆ యువకుడు ఓ వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు కూరగాయల సాగులో రాణిస్తున్నాడు. ఆన్లైన్లో విధులు నిర్వర్తిస్తూనే, ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని తన తండ్రితో కలిసి అత్యాధునిక పద్ధతిలో పం�
పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు ఆరోగ్యవంతమైన కూరగాయలు అందించాలన్నదే లక్ష్యంగా ఓ యువరైతు సేంద్రియ సాగును ఎంచుకున్నాడు. తనకున్న 7 ఎకరాలతోపాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని వివిధ రకాల కూరగాయలు పండిస్తూ మంచి ఆదాయ�
సొంత అన్నదమ్ముల భూమిని కూడా దక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్న ఈ రోజుల్లో.. పొరపాటున తన పేరిట వేరే వ్యక్తి భూమి నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చి నిజాయితీకి మారుపేరుగా నిలిచాడ�
యువ రైతు వినూత్న ఆలోచన పత్తికి స్ప్రింక్లర్తో నీటి సరఫరా సమయం, డబ్బు, నీరు ఆదా చేర్యాల, నవంబర్ 7: ఓ యువ రైతు వినూత్న ఆలోచన ఆయన పంటకు ప్రాణం పోసింది. పీజీ చదువుకొని వ్యవసాయం చేస్తున్న ఆయన తక్కువ సమయంలో పత్తి