భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అజ్మీరా బావ్ సింగ్ నాయక్, దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయం�
టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేత సరికాదని టీపీటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు.
ఉపాధి హామీ పథకాన్నిపేదలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలం కొప్పురాయి గ్రామ పంచాయతీ రాజారామ్ తండాలో చేపట్టిన ఉపాధి హామీ పనులన�
పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఇలా అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ అన్నారు. సోమవారం రాజన్న సిరిస�
పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి పరిష్కారానికి కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సిబ్బందికి సూచించారు. సోమవారం టేకులపల్లి పోలీస్ �
సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావును ఒడిశాలో అరెస్ట్ చేసి బూటకపు హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లుతున్నారని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఇల్లెందు రజకులకు మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో ధోబీ ఘాట్‌ను మంజూరు చేసింది. సింగరేణి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ధోబీ ఘాట్ నిర్మా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేపులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు పంటలపై అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కా�
సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఏజెన్సీ ప్రాంతాలకు తొలి ప్రాధాన్యతలో ఇవ్వాలని, ఈ మేరకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ న్యూ డెమోక్రసీ నాయకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కలిసి వినతి పత్
రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరం రాజీవ్ యువ వికాస పథకం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు వద్ద 33/11 కేవ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చంద్రుతండా గ్రామ పంచాయతీ పరిధిలో గల చంద్రుతండా, రాజుతండా, సూర్యతండా, గోపియతండాలో పలువురి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇందిరమ్మ కమిటీ అధ�