YV Subbareddy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ఉంచాలని ఎన్నికల తరువాత కేంద్రాన్ని కోరనున్నామని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
అమరావతి: జనసేన నేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నాయకుడు , ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ జనాలకు ఏమి చెబుతున్నారో.. ఎందుకు చెప్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని అతడొక కన�