మెదక్ జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాదికి భిన్నంగా ఈసారి ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుక
వానకాలం ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో రైతులు యాసంగి సేద్యానికి రెడీ అవుతున్నారు. దుక్కులు దున్నడం, వడ్లు చల్లడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చే
సంగారెడ్డి జిల్లా రైతాంగం యాసంగి పంటల సాగుకు సన్నద్ధం అవుతున్నది. 2023-24 యాసంగి సీజన్లో 1,84,204 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అంచనాకు మించి పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి.
రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో వరినారుకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంట పొందవచ్చని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తు
పొద్దు తిరుగుడు పంట రైతులకు లాభసాటిగా మారింది. తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చు. గతంలో ఈ పంటను చాలా మంది సాగుచేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంట వైపు మళ్లి సన్ఫ్లవర్పై రైతులు ఆసక�
రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఉపసంహరించుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు (Rythu Bandhu) పంపిణీకి గత శుక్రవారం (నవంబర్ 24న) ఈసీ అనుమతించింది.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
వరుసగా 11వ సీజన్లో రైతుబంధు పథకానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నెల 26నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్�
యాసంగి పంటలు పూర్తి కావడం.. రోహిణి కార్తె రావడంతో రైతులు వానకాలం పంటకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం, నార్లు పోయడం, తదితర పనులను చేస్తున్నారు. ఈ క్రమంలో మండలానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను అధిక
నువ్వుల సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. బోథ్ మండలంలో యాసంగిలో 286 ఎకరాల్లో నువ్వుల �
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. జిల్లాలో 26,392.788 హెక్టార్లలో వరి సాగవ్వగా.. 1.63 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణ�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన పథకాలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకూ ప్రభుత్వం నీటి వసతి కల్పిస్తు�
రైతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట ప్రేమ చూపిస్తున్నారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రా వు మండిపడ్డారు. అన్నదాతలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం అందిస్తున్న పది వేలకు మరో పది వేల�
యాసంగిలో రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ప్రాథమిక సహకార సంఘం ఆ�
మక్కల కొనుగోళ్ల కోసం హనుమకొండ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు మండల పరిధి దాటకుండా మక్కలు అమ్ముకునేలా సెంటర్లను ప్రతిపాదించారు. రూ.1,962 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.