యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 20 రోజుల హుండీల ఆదాయం రూ.కోటిన్నర దాటింది. మంగళవారం కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించగా రూ.1,84,84,891 నగదు వచ్చిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపా�
ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు
బీఆర్ఎస్ ఆవిర్భావసభ బుధవారం ఖమ్మంలో జరుగనుంది. సభకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌తోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు విజయన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరుక�