ఆన్లైన్ గేమ్ ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. గేమ్‌లో డబ్బులు పోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని సర్వే నంబర్ 259లో ఈ స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ సోమవా�
తలసరి ఆదాయంలో యాదాద్రి భువనగిరి జిల్లా భేష్ అనిపించుకుంది. రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. 2021-22 లెక్కల ప్రకారం తలసరి ఆదాయం రూ. 1,46,265 నమోదైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల తహసీల్దార్ వీ శోభన్‌బాబును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక శాఖ కళాకారులు నిర్వహించిన సమావేశంలో పాత కమిటీని రద్దు చేసి నూతన
కిడ్నీ బాధితుల బాధలు తీర్చేందుకు జిల్లాలో మొదటిసారిగా 2022లో ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చొరవతో ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 1200 చదరపు
Maharastra Leaders | మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన రైతు సంఘం నాయకులు(Maharastra farmers Leaders ) యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు.
ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న సర్కార్ ఆ దిశగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో మౌలిక భాషా, గణిత సామర్థ్యాలను పెంచేలా ఈ విద్యా సంవత్సరం ‘తొలిమెట్టు’ కా
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు పాల వ్యాపారులు కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ పాలతో ప్రజలకు తీవ్ర అనారోగ్యం కలుగుతుందని తెలిసినా అవి ఏ మాత్రం పట్టనట్లు తమ పని చేసుక
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులతో బాలాలయ సముదాయాలు, మొక్కు పూజలతో మండపాలు కిక్కిరిసిపోయాయి. వరుస సెలవులు కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన �