Xiaomi Discounts | చైనా స్మార్ట్ ఫోన్లతయారీ సంస్థ షియోమీ.. తన సబ్ బ్రాండ్ రెడ్ మీతో కలిపి నాలుగు ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్టంగా రూ.20 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Xiaomi 13 Pro | చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ.. భారత్ మార్కెట్లో షియోమీ 13 ప్రో ఫోన్ ఆవిష్కరించింది. ఆసక్తి గల వారు సంస్థ వెబ్సైట్, అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు.
Xiaomi EV Scooter 4Ultra | చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ 4ఆల్ట్రా న్యూ మోడల్ తీసుకొచ్చింది. ఇది రూ.87,585లకు లభిస్తుంది.
Xiaomi Redmi Note 12 | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ భారత్ మార్కెట్లోకి రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్లు ఆవిష్కరించింది. ఈ ఫోన్లు రూ.17,799 నుంచి లభిస్తాయి.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఆర్థిక సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిసింది.
షియామి ఇండియాకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ 5551 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసిన నేపధ్యంలో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్న కంపెనీ కీలక వ్యాఖ్యలు చేసింది.