సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి టైటిల్ కైవసం చేసుకుంది. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఢిల్లీని చిత్తుచేసిన ముంబై సగర్వంగా ట్ర�
WPL Playoff | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ ఫైనలిస్ట్‌లు తేలే సమయం ఆసన్నమైంది. లీగ్ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్ల�
ఓపెనింగ్ బ్యాటర్ సోఫియా డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో విజయం నమోదు చేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన బెంగళూరు.. బుధవారం జరిగిన ఆరో మ్యాచ్‌లో 5 వికెట్�
WPL 2023 | ప్రత్యర్థితో సంబంధం లేకుండా.. ముంబై ఇండియన్స్ దూసుకెళ్తున్నది! మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై 10 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్ట
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొం�
ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు వేళయైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి మొదలవుతున్నది. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా అహ్మదాబాద్‌లో ఆ
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 11 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
WPL 2023 | మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి నేడు తెరలేవనుంది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త ఒరవడి సృష్టించిన ఐపీఎల్ తరహాలో.. రూపొందించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు నేడు అంకురార్పణ జరుగనుం�
మరో రెండు రోజుల్లో మహిళల ఐపీఎల్ (WPL) ప్రారంభంకానున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీసీ (BCCI) ఇప్పటికే పూర్తిచేసింది. తాగా ఈ మెగా టోర్నీకి మరింత ప్రచారాన్ని తీసుకువచ్చేందుకు మస్కట్‌ను (Mascot) విడుదల చేసింద�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ బుధవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదటి సీజన్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఐదు సీజన్లకు కూడా ఈ కంపెనీయే స్పాన్సర్‌గా ఉండనుది. 2027 జూలై వరకు టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా కొనసా�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భారీ ధర దక్కించుకున్న మన అమ్మాయిలు.. టీ20 ప్రపంచకప్‌లో కీలక పోరుకు సిద్ధమయ్యారు. మెగాటోర్నీ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసిన టీమ్ఇండియ