WPL | నేటి నుంచి డబ్ల్యూపీఎల్ రెండో సీజన్.. తొలి పోరులో ముంబైతో ఢిల్లీ ఢీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. మొత్తం ఐదు జట్లు (ఢిల్లీ, గుజరాత్, ముంబై, బెంగళూరు, యూపీ) పాల్గొంటున్న ఈ లీగ్.. గ్రూప్ దశలో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
- అమ్మాయిల పొట్టి పోరు
WPL | బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. మొత్తం ఐదు జట్లు (ఢిల్లీ, గుజరాత్, ముంబై, బెంగళూరు, యూపీ) పాల్గొంటున్న ఈ లీగ్.. గ్రూప్ దశలో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా.. మిగిలిన మ్యాచ్‌లన్నీ 7.30 నుంచి మొదలవుతాయి. నిరుడు జరిగిన డబ్ల్యూపీఎల్ మంచి ప్రజాదరణ దక్కించుకోగా.. ఈ సారి బెంగళూరు, ఢిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
గత డబ్ల్యూపీఎల్‌తో మెరిసిన వారిలో శ్రేయాంక పాటిల్, టిటాస్ సధు వంటి వాళ్లు ఇటీవల జాతీయ జట్టు తరఫున అవకాశం దక్కించుకోగా.. ఈ సారి తమ వంతుకోసం యంగ్ ప్లేయర్స్ ఎదురుచూస్తున్నారు. టీమ్ఇండియా స్టార్లు హర్మన్‌ప్రీత్‌కౌర్, స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మతో పాటు.. అంతరాతీయ స్టార్లు అలీసా హీలీ, లానింగ్, అమేలియా కెర్,్ర మాత్యూస్, స్కీవర్, చమరీ ఆటపట్టు ఈ లీగ్‌లో భాగం కాబోతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

