భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన పోరాటాన్ని వీడేది లేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మరోసారి స్పష్టం చేసింది.
Brij Bhushan | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియో�
డబ్ల్యూఎఫ్ఐ వివాదాన్ని విపక్షాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తాయని అధికార బీజేపీ భావిస్తున్నది. అందుకే నష్ట నివారణలో భాగంగానే ప్రభుత్వం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు రాజ�
మల్లయుద్ధానికి మకిలిపట్టిందంటూ రోడ్డెక్కిన మహిళా రెజ్లర్ల నిరసనకు కేంద్రం దిగివచ్చింది. ఏడాదిపాటు కొనసాగిన వారి ఆందోళనతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారింది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులపై బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ బుకాయింపు వ్యాఖ్యలు చేశారు. తాను లైంగిక ఉద్దేశంతో మహిళా రెజ్లర్ల చేయి పట్టుకోలేదని, కేవలం పల్�
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు ఉచ్చు బిగుస్తున్నది. ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టుకు కీలక విషయాలు వ�
లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను తాకడం, కౌగలించుకోవడం నేరం కాదని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ బుధవారం కోర్టుకు తెలిపాడు. తనపై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల్ని తిరస్కరిస్తున్�
Brij Bhushan Sharan Singh: బ్రిజ్ భూషణ్ దేశం విడిచి వెళ్లవద్దు.. లైంగిక వేధింపుల కేసుతో లింకు ఉన్న సాక్ష్యుల్ని ప్రభావితం చేయరాదు.. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ షరతులతో బీజేపీ ఎంపీకి రెగ్యులర్ బెయిల్ మంజూరీ చేసింది. మ�
‘నగరానికి మన కూతుర్ని పంపి తప్పు చేశామా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వారిని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితిని మారుద్దాం. ప్రభుత్వాన్ని మారుద్దాం. ఈసారి మోదీ ప్రభుత్�
మహిళా రెజర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అ ధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై తాము చేస్తున్న పోరాటాన్ని ఇకపై న్యాయస్థానంలోనే కొనసాగిస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉంటే ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు మహిళా రెజ్లర్లను కోరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Women wrestlers | భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ (Brij Bhushan Sharan Singh) కు కేంద్రంతోపాటు ఢిల్లీ పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తున్నది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీపై చట్ట పరంగా చర్యలు తీసుకొని వెంటనే ఉరి తీయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ మ�