మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అందుకు చిన్న, చిన్న వ్యాపారాలను సాధనంగా ఎంచుకోవాలని సూచించారు. జిల్లా పర్రిశమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్
బాలికలను చదివించాలని వారి రక్షణ కోసం మరింత జాగ్రత్త వహించాలని మహిళా సాధికారత సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ చైతన్య అన్నారు. పిల్లలపై సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు, చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనం, సేఫ్
మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ది సాధ్యమని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ అన్నారు. మంగళవారం చండూరు మండలం పుల్లెంల జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి అధ్�
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్ మాటలు ఉత్తవేనని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
మహిళల జీవితాల్లో మార్పు దిశగా ఖమ్మం జిల్లాలో అడుగులు పడ్డాయని, భవిష్యత్తులో మహిళా అభివృద్ధికి మరింత మెరుగ్గా పని చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు.
Special protection laws | ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని, వారికి ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నాయని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ విభాగం , మహిళా సాధికారత కేంద్రం నిపుణురాలు కవిత అన్నారు.
గ్రేటర్లో మహిళా సాధికారిత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో ఎస్టేట్, అర్బన్ కమ్యూనిటీ విభాగం అడిషనల్ కమిషనర్లు, ప్రాజెక్టు అధికారులతో పాటు జ
కేసీఆర్ సర్కార్ మహిళా పారిశ్రామికవేత్తల చోదకశక్తిగా పనిచేసిందని, అందుకు నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం పా�
స్త్రీ అంటే సామాన్య వ్యక్తి కాదని, మహాశక్తి అని హైకోర్టు న్యాయమూర్తి జె.శ్రీనివాసరావు అన్నారు. చైతన్యవంతమైన మహిళ ఉండే ఇల్లు ఆదర్శవంతంగా ఉంటుందని, ప్రపంచంలో భారతదేశానికి సముచిత స్థానం రావాలంటే మహిళల ద్వ�
మహిళా సాధికారతతోనే బలమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం యూఎస్ కాన్సులేట్, వీకనెక్ట్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై జరిగిన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించ�
మహిళలు ఆర్థికంగా, స్వతంత్రంగా ఉండాలని రాష్ట్ర హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్ వీఎస్ అలుగు వర్షిణి అన్నారు. మహిళల సాధికారత కోసం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ