ఇష్టమైన ఉద్యోగం చేస్తే ఎంత పనిచేసినా అలసట రాదంటారు. ఇక ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ ఇంగ్లీష్ టీచర్‌గా తనకు వస్తున్న మంచి జీతాన్ని సైతం వదులుకుని ఇటలీలో పూర్తికాల ప్రొఫెషనల్ మత్స్యకన్యగా (Vi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్‌గా ముఠా దందా నడుపుతోంది. ఆధార్ కార్డులో పేరు మార్చుకొని వ్యాపారం సాగిస్తున్నారు. బాధితుల వ
Woman shoots dead daughter-in-law | ఒక మహిళ నిద్రిస్తున్న కోడలిని గన్‌తో కాల్చి చంపింది (Woman shoots dead daughter-in-law). ఆ తర్వాత దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తెలిసింది.
Woman electrocuted to death | దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ విద్యుదాఘాతంతో మరణించింది (Woman electrocuted to death). ఈ సంఘటన కలకలం రేపింది. ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి అహుజా అనే మహిళ తన సోదరి, ముగ్గురు పిల్లలతో కలిసి భోపా
Loud Music | ఒక ఇంటి నుంచి రెండు రోజులుగా ఆగకుండా పెద్ద సౌండ్‌తో (Loud Music) మ్యూజిక్ వినిపిస్తున్నది. దీంతో పొరుగింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు లోపలకు వెళ్లి చూసి షాక్ అయ్యారు.
తాను గర్భం దాల్చానని ఓ మహిళ తన భర్త, పదేండ్ల కొడుకుకు చెప్పగా వారి అద్భుత రియాక్షన్‌తో కూడిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో ఓ మహిళ సాధారణ ప్రసవంలో 4 కిలోల బరువు ఉన్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మ లాపూర్ గ్రామానికి చెందిన కోరేపు మౌనిక పురిటి నొప్పులతో ఆదివారం ర�