ప్రజాపాలన దరఖాస్తుకు వెళ్లి వస్తూ..
ప్రజాపాలనలో దరఖాస్తు చేసేందుకు సొంతూరుకు వెళ్లి వచ్చిన మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
- మహిళ అనుమానాస్పద మృతి
బంజారాహిల్స్, జనవరి 9: ప్రజాపాలనలో దరఖాస్తు చేసేందుకు సొంతూరుకు వెళ్లి వచ్చిన మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వనపర్తి జిల్లా తాడిపర్తికి చెందిన బోయిని అలివేలమ్మ (52) కొన్నేండ్లుగా యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో భర్త వెంకటయ్య, కొడుకు సాయికుమార్‌తో కలిసి ఉంటున్నది. ప్రజాపాలనలో రేషన్‌కార్డు దరఖాస్తు కోసం ఈ నెల 5న సొంతూరుకు వెళ్లింది. ఈ నెల 6న సాయంత్రం బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరింది.
హైదర్‌గూడలో ఉండే కుమార్తె అరుణ వద్దకు వెళ్లాలని రాత్రి 8.30కు ఆరాంఘర్ వద్ద బస్సు దిగిన అలివేలమ్మ ఆ తర్వాత కనిపించకుండాపోయింది. ఆమె ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కు టుంబసభ్యులంతా వెతికినా ఆమె ఆచూకీ దొ రక్కపోవడంతో ఈ నెల 7న ఠాణాలో ఫిర్యా దు చేశారు. సోమవారం కమలాపురి కాలనీలో మహిళ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. మృతదేహాన్ని ఉస్మాని యా దవాఖానకు తరలించి, అలివేలమ్మ కొ డుక్కి సమాచారమిచ్చారు. మృతదేహాన్ని చూ సిన సాయికుమార్ అది తన తల్లిదేనని చె ప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

