సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రోజుకో స్కెచ్‌తో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. లేటెస్ట్గా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ స్కామర్ల చేతిలో నిలువునా మోసపోయారు.
వివాహేతర సంబంధం కొనసాగిం చడమే కాకుండా మైనర్‌ను వేధిస్తుండడంతో కూతురిని కా పాడుకునేందుకు కొందరి సాయంతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హత్య చేసిందని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మండుతున్న వేళ ఓ మహిళ రిక్షా వాలాలు, వీధి వ్యాపారులకు ఉచితంగా టవల్స్ పంపిణీ చేసిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
జంతువులు ఎంతో దూకుడుగా తెలివిగా వ్యవహరించే వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. వీటిని చూసి ప్రపంచంలో జంతువులు అసాధారణ తెలివితేటలు కలిగిన వాటిలో ఒకటని అనుకుంటే పొరపాటే.
ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు జన్మించిన అరుదైన సంఘటన జార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. ఐదుగురు కూడా ఆడ శిశువులే కావడం మరో విశేషం. రాంచీలోని రిమ్స్‌లో చాతర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు ఏడో నెలలో జరి
Civil Services results | సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో మెరుగైన ర్యాంక్ వచ్చిందని హాస్పిటల్ బెడ్‌పై షెరిన్ షహనాకు తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
ఏదైనా సున్నితమైన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలంటే.. అందరికంటే ఎత్తులో నిలబడాలి. నాలుగు దిక్కులకూ వినిపించేలా గొంతు సవరించుకోవాలి. సిమి కూడా అదపని చేసింది.
Woman In Coma | మిరియం బతికే అవకాశాలు లేవని ప్రమాదం జరిగిన రోజునే 33 ఏళ్ల భర్తకు వైద్యులు తెలిపారు. అయితే తన భార్య బతుకుతుందని అతడు చాలా నమ్మకంతో ఉన్నాడు. భార్య కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని పెళ్లి నాడు చేసిన ప్రమాణా�
to have a kid | పిల్లల్ని కనేందుకు (to have a kid) భర్తను విడుదల చేయాలని జైలు అధికారులను ఒక మహిళ కోరింది. ఆమె విన్నతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపుతామని జైలు అధికారులు తెలిపారు. దారా సింగ్ జాతవ్‌కు పైళ్లైన వెంటనే పోలీసుల�
Turtle Attack | చాలా దాహంతో ఉన్న తాబేలును ఒక మహిళ గుర్తించింది. తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీరు పోసింది. దీంతో ఆ తాబేలు నోరు తెరిచి మంచి నీటిని తాగింది. కాస్త దూరంగా ఉన్న ఆ మహిళ కొన్ని సెకండ్ల తర్వాత మరోసారి బాట
ప్రేమించి పెండ్లి చేసుకోకుండా వంచనకు గురిచేశాడని కసి పెంచుకున్న ఓ యువతి తన ప్రియుడినే హతమార్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయన్సర్ మెకెన్నా చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్కైడైవింగ్ చేస్తూ ఆమె చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో (viral video) హాట్ టాపిక్ అవుతుంటాయి.