Woman Filed 52 Cases | యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు చేసిన మహిళ.. గతంలో 52 మందిపై ఫిర్యాదు
Woman Filed 52 Cases | కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు చేసిన 53 ఏళ్ల మహిళ గతంలో ప్రభావవంతమైన వ్యక్తులపై 52 కేసులు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు.
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు చేసిన 53 ఏళ్ల మహిళ గతంలో ప్రభావవంతమైన వ్యక్తులపై 52 కేసులు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. (Woman Filed 52 Cases) రాజకీయ నాయకులు, అధికారులను ఆ మహిళ కలుస్తుందని, ఫొటోలు, వీడియోలు తీసి ఆ తర్వాత వారిపై ఫిర్యాదు చేస్తుందని ఒక పోలీస్ అధికారి చెప్పారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వీఎస్ ఉగ్రప్ప, ఇద్దరు మాజీ పోలీస్ కమిషనర్లైన భాస్కర్‌రావు, అలోక్‌కుమార్‌తో సహా పలువురిపై ఆమె ఇప్పటి వరకు 53 కేసులు పెట్టిందని అన్నారు. ఆ మహిళ తన భర్తతోపాటు పొరుగింటి వారిపై లైంగిక దాడి కేసులతోపాటు అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కమిటీకి వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్, డీజీ, ఐజీ కార్యాలయాల్లో పలు ఫిర్యాదులు చేసినట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నదని వెల్లడించారు.
కాగా, అత్యాచారం కేసులో సహాయం కోరేందుకు మాజీ సీఎం యెడియూర్పను ఫిబ్రవరి 2న ఆయన నివాసంలో ఆ మహిళ కలిసింది. ఆ సమయంలో 17 ఏళ్ల తన కుమార్తెను యెడియూరప్ప లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

