ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉన్నదని బారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మధ్య శీతాకాలం సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంట�
Health Tips | చలి తీవ్రత పెరగడంతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కురుస్తున్నది. సాయంత్రం నుంచి మొదలుకొని మరునాడు ఉదయం 8గంటల వరకు చలివీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.
చలికాలంలో ఆరోగ్యకర ఆహారం ద్వారా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు బరువు తగ్గేందుకూ (Weight Loss) సరైన డైట్ ప్లాన్ అనుసరిస్తే మేలు.
చలికాలంలో అనుకూలమైన ఆహారాన్ని (Weight Loss Recipes) ఎంపిక చేసుకోవడం ముఖ్యం. పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తూ బరువును నియంత్రించే స్వీట్ పొటాటో రుచితో కూడిన వింటర్ వెజిటబుల్గా ఎంచుకోవచ్చు.
Telangana | రాష్ట్రంలో గజగజ మొదలైంది. చలి వణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు
‘తొందరి పడి ఓ కోయిల ముందే కూసింది’.. అని సినీకవి వర్ణించిన విధంగా పెబ్బేరు మండలంలోని కొన్ని మామిడి చెట్లు ముందుగానే కాయలు కాశాయి. అక్టోబర్ నుంచే మామిడిచెట్లు పూత పూశాయి. కొన్ని చెట్లకు కాయలు, పూత ఒకేసారి �
గ్రేటర్ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా మారుతున్నాయి. నిన్నటి వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగి, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగింది. తాజాగా, పగటి ఉష్ణోగ్రతలు తగ్గి....రాత్రి వేళలో సాధారణం కంటే అధికంగా రెండు డిగ్రీలు ప�
జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా చలితో జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నార�
వాళ్లంతా అపర కుబేరులు కాదు. లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల్లో లేరు. పెద్ద పెద్ద కంపెనీల తోడ్పాటు అంతకన్నా లేదు. అయితేనేం పరులకు సేవ చేయడానికి ఆస్థులు, అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలు అని నిరూప