Pinarayi Vijayan | వయనాడ్ (Wayanad)లో కొండచరియలు (Landslides) విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) తెలిపారు.
Amit Shah | భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు (Landslides) విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు (Kerala Given Early Warning) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలిపారు.
Kerala | భారత వాతావరణ శాఖ (IMD) కేరళ వాసులకు పిడుగులాంటి వార్త చెప్పింది. ఆగస్టు 3వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Veena George | కేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్ (Veena George)కు ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది.
వయనాడ్‌పై ప్రకృతి ప్రకోపం అక్కడి స్థానికులకు చావు, బతుకులను ఒక్కటిగా చేసింది. మంగళవారం తెల్లవారుజామున విరిగిపడ్డ కొండచరియలు , బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు.
నిశిరాతిరిలో విరుచుకుపడ్డ కొండచరియల ధాటికి ముండకై గ్రామమంతా బురదమయమైంది. బురదతో కూడిన ఈ వరద ప్రవాహంలో పదుల మంది కొట్టుకుపోయారు. అలా కొట్టుకుపోయిన ఓ వ్యక్తి కొంతదూరం తర్వాత బండరాళ్ల మధ్య అనూహ్య స్థితిల�
వయనాడ్‌లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో 2012 బ్యాచ్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి సీరం సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థలకు ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనను ప్రభుత్వం వయనాడ�
వయనాడ్ విలయం ఓ నదిని శవాల దిబ్బగా మార్చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 మృతదేహాలు కొట్టుకొచ్చిన దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. మల్లప్పురంలోని చలియార్ నదిలో 26 మృతదేహాలు తేలియాడుతూ కనిపించినట
Wayanad | ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్ (Wayanad) జిల్లా పూర్తిగా ప్రభావితమైంది.
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మెప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 56కి పెరిగింది.