జలమండలిలో నీళ్ల దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. విభిన్న రూపాల్లో మంచినీళ్లను అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. ఫిల్లింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లలో నీటి అక్రమ సరఫరా యథేచ్ఛగా సాగుతున్నది. ఎండ�
గ్రేటర్ హైదరాబాద్‌లో వేసవికి తాగునీళ్లవ్వడంలో జలమండలి విఫలమైంది. బోర్డు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 20 వేలకు పైగా ట్యాంకర్ల పెండెన్సీ నమోదై రికార్డులు సృష్టించింది. స్వరాష్ట్రంలో గడిచిన పన�
బల్క్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న వినియోగదారులను జలమండలి అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారు. లక్షలాది రూపాయలు చెల్లించి నెలలు గడుస్తున్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క�
జలమండలి పరిధిలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం మొదలైంది. ఈనేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు, జలాశయాల దిగువన నివసించే ప్రజ
జలమండలి చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ట్యాంకర్ల బుకింగ్స్ నమోదవుతున్నాయి. ప్రజలు ప్రతిరోజు వేలాదిగా ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. కానీ డెలివరీలో తీవ్ర జాప్యం జరుగున్నది. ట్యాంకర్ యజమానులు మూడు �
జలమండలి ట్యాంకర్ల బుకింగ్ పెండెన్సీ ఏకంగా ఇరవై వేల మార్క్‌ను దాటి కొత్త రికార్డులను సృష్టిస్తున్నది. మునుపెన్నడూ లేనంతగా బుకింగ్‌లు పెరిగిపోతున్నాయి. కేవలం గురువారం ఒక్కరోజే ఏకంగా 20,056 ట్యాంకర్ల పెండె�
హిమాయత్‌సాగర్ జలాశయం ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమంగా బోర్లు తవ్వి భూగర్భ జలాలను వాణిజ్య ట్యాం కర్ల ద్వారా సరఫరా చేస్తున్నవారిపై జలమండలి చర్యలు తీసుకున్నది. ఈనెల 22న ‘నీళ్లతో లక్షలు గడిస్తున్నా�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈనెల 19న ఏసీబీ అధి�
గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలికి అవినీతి మరక అంటుకున్నది. అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది. తాగు నీటి సరఫరా, నిర్వహణ పేరిట పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్లు త
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని ఎలాంటి అవాంతరాలు లేకుండా అందించేందుకు జలమండలి చేపట్టిన బస్తీబాట అట్టర్ ఫ్లాప్ అవుతున్నది. ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అ
‘వారం రోజులుగా నీళ్లు రాకుంటే ఎలా బతకాలి..’ ‘ఓట్ల కోసం వచ్చినప్పడు వంగివంగి దండాలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎక్కడకు పోయారు..’ ‘కేసీఆర్ ఉన్నప్పుడు ఏరోజూ ఇలాంటి పరిస్థితి లేదు..’ ‘రేవంత్‌రెడ్డి�
జలమండలిలో నిబంధనలు పాటించకుండా ఉద్యోగుల బదిలీలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల జరిగిన బదిలీలు సిబ్బంది హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు తమకు నచ్చినట్�
నగరంలో అసలే ఎండలు మండిపోతున్నాయి.. తాగునీటికి జనం తండ్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విలువైన తాగునీరు పక్కదారి పడుతున్నది. గృహావసరాలకు వినియోగించాల్సిన నీటిని విచ్చలవిడిగా భవన నిర్మాణాలక�
‘ఎండాకాలం రాకముందే నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు..‘ కనీసం బాత్రూం వెళ్లేందుకు నీళ్లు లేవు.. పైసలు ఇచ్చిన వాళ్ల ఏరియాకే నీళ్లు వదులుతున్నారు.. ’ ‘లో-ఫ్రెషర్‌తో నాలుగు రోజులకు ఓసారి వస్తున్న నల్