మెజారిటీ అమెరికన్లకు మోదీ ఎవరో తెలియదట! భారత ప్రధాని ఎవరో తెలియదని 70 శాతం మంది అమెరికన్లు తెలిపారు. యూగవ్ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మరో సర్వేలో మోదీపై అభిప్రాయాలను అడిగారు.
ఐఎస్ఎస్ నుంచి నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల తిరుగు ప్రయాణం మళ్లీ వాయిదా పడింది. స్పేస్ఎక్స్ తలపెట్టిన ‘క్రూ-10’ మిషన్‌కు సంబంధించి రాకెట్ ప్రయోగం మరోమారు నిలిచిపోయింది.
న్యూయార్క్‌కు చెందిన లాంగ్ ఐలాండ్‌లోని అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. దీంతో గవర్నర్ క్యాథీ హోచుల్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ముఖ్యంగా లాంగ్ ఐలాండ్‌లో పలు చోట్ల చెలరేగిన
హమాస్ ఉగ్రవాద సంస్థతో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రయ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో సమావేశమయ్యారు. వాషింగ్టన్‌లోని బ్లెయిర్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజ్యూర్లతో కలిసి వచ�
PM Modi | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం (plane crash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్ అనుసరించిన పాలసీ విధానాలను తప్పుబట్టారు. వారివల్లే విమాన ప్రమాదం జరిగిందని విమర్శలు గుప్పించారు. ఆకాశ భద్రతా ప్రమాణాల విషయంలో ఒబామా, బైడెన్ రాజీపడ్డారని ఆరోపించా�
అమెరికాలోని వాషింగ్టన్లో ఓ విమానం కుప్పకూలింది (Airplane Crash). బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వాషింగ్టన్‌లోని రొనాల్డ్ రీగన్ విమానాశ్రయం సమీపంలో పీఎస్ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం గాలిలో ఓ హెల�
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (Bill Clinton) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్‌లోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్సిటీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 78 ఏండ్ల క్లింటన్ తీవ్ర జ్వరంతో బాధ
చెన్నైలో జన్మించిన ఇండియన్ అమెరికన్ టీనేజర్ కెయిట్లిన్ శాండ్రా నెయిల్ (19) మిస్ ఇండియా యూఎస్ఏ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తాను తన కమ్యూనిటీపై శాశ్వతమైన ముద్ర వేయాలనుకుంటున్నానని, మహిళా సాధిక�
Boeing lays off : బోయింగ్ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించారు. వాషింగ్టన్ రాష్ట్రంలో 400 మంది, కాలిఫోర్నియా రాష్ట్రంలో 500 మంది బోయింగ్ ఉద్యోగుల్ని తొలగించారు. సుమారు 17 వేల మందిని తొలగించే పనిలో బోయింగ్ �
వాయువ్య అమెరికాలో మంగళవారం రాత్రి బాంబు సైక్లోన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీచడంతోపాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు నేల కూలడంతో ఇండ్లు దెబ్బ�
కడవంత గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించాడు అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్సేన్. ఒరెగ్యాన్ హ్యాపీవాయలీకి చెందిన గ్యారీ 555.2 క�