పిల్లల చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి పల్లెప్రగతి ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ శశాంక మహబూబాబాద్ రూరల్,జూన్ 18 : గ్రామ ప్రజలు తమ పిల్లల పోషణ, చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శశ�
ఆరో వార్డును రూ.41 లక్షలతో అభివృద్ధి చేశా త్వరలో మరిన్ని నిధులు కేటాయిస్తా మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పట్టణాల అభివృద్ధి త్వరలో రెండు వేల మందికి ‘డబుల్’ ఇళ్లు ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఆశీర్వదించాలి ఆరో
సంక్షేమ పథకాల అమలు సజావుగా సాగాలి కలెక్టర్ బీ గోపి కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం గిర్మాజీపేట, జూన్ 18 : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణ మంజూరులో సంబంధిత బ్యాంకు అధికారులు ఎలాంటి జాప్యం చేయొ�
మండలంలోని పల్లార్గూడ సర్పంచ్ కక్కెర్ల కుమారస్వామి గ్రామంలో ఏ ఇంట్లోనైనా ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి పేరుపై సుకన్య సమృద్ధి యోజన కింద రూ. 2వేలు ఇస్తానని గత గ్రామసభలో ప్రకటించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతున్నా టీఆర్ఎస్ సారధ్యంలోని రాష్ట్ర సర్కారు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల�
రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందజేయాలని టీఎస్ఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీపీ అభిలాషా బిస్త్ అన్నారు. మామునూరు 4వ బెటాలియన్‌లోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలను బుధవారం పునః ప్రారంభించారు.
గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్, మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 504 కిలోల గంజాయితోపాటు రెండు కార్లు, 7 మొబైల్ ఫో న్లను స్వాధీనం చేసుకున్నారు.
కల్లీ మిరప పొడి బస్తాలను రవాణా చేస్తున్న లారీని టా స్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ కథనం ప్రకారం.. హనుమకొండ కాకతీయ కాలనీకి చెందిన కంభ�
ఐదో విడుత పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకునేందుకు అదనపు కలెక్టర్ హరిసింగ్ మండలంలోని మొండ్రాయిలో రా త్రి 11గంటలకు పర్యటించారు. గ్రామంలో వీ ధి లైట్లు లేకపోవడాన్ని గమనిం�
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావును ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో బుధవారం మర�
రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని 24వ వార్డులో రూ. 16 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ �
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. పచ్చదనం, పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మ రం చేశారు. దీంతో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రంగా కనిపిస్తున్నాయి.