వరంగల్, జూన్ 15 : రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావును ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు కలిశారు. హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.