‘రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలి’
కోయగూడెం ఓసీలో పనులు నాణత్యతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సంస్థకు చెందిన కార్పొరేట్ ఉన్నతాధికారులు డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ.సూర్యనారాయణ, జీఎం..
టేకులపల్లి, మార్చి 12 : కోయగూడెం ఓసీలో పనులు నాణత్యతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సంస్థకు చెందిన కార్పొరేట్ ఉన్నతాధికారులు డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ.సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) ఏ.మనోహర్, జీఎం (క్వాలిటి) రవికుమార్ అన్నారు. టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ను గురువారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా కేవోసీలో వ్యూ పాయింట్ నుండి పని స్థలాలను అక్కడ జరుతున్న పనులు పరిశీలించారు. ప్రాజెక్ట్లో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులను భద్రతా చర్యలు, యంత్రాల పనితీరు అంశాలను అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
అంతేకాక బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే జీ 19 బొగ్గు ఉత్పత్తి అయ్యేలాగా చూడాలని, ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి తీయాలని అన్నారు. బొగ్గు రవాణకు ఎటుంటి అటంకలు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఏరియా జీఎం వి.కృష్ణయ్య, కేవోసీ పీఓ గోవిందరావు, కేఓసీ మేనేజర్ శ్రీనివాసరావు, క్వాలిటీ మేనేజర్ రాందాస్, సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి పాల్గొన్నారు.

‘రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలి’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

