ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీపై గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా కార్యదర్శి పరికి మధూకర్ హర్షం వ్యక్తం చేశారు.
తీరొక్క పూలు తెచ్చి.. పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చి.. ఊరూవాడా ఊరేగింపై.. ఆలయాలు, చెరువు గట్ల వద్దకు కదిలి.. అందరొక్క చోట చేరి లయబద్ధంగా చేసిన బృందగానాలతో నింగీ.. నేల పులకించిపోయాయి.
చారిత్రక ఓరుగల్లు కొంగు బంగారం భద్రకాళీ అమ్మవారి దేవాలయ మాడ వీధులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సోమవారం ప్రభుత్వం ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కింద రూ. 20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
ఈ నెల 31 వరకు జరుగనున్న క్లీన్ ఇండియా యువజనో త్సవాల్లో ప్రజలతో పాటు అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సమా వేశం నిర
రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సంస్కృతికి సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువువద్ద సోమవారం ఎమ్మెల్యే బతుకమ్మ �
సీఎం కేసీఆర్ త్వరలోనే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మా�
దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమ ని, అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఆమె ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి పలు అభివ
ఒకే దేశం.. ఒకే విధానం అంటూ ప్రగల్భాలు పలుకుతూ.. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ఆరేళ్లుగా నాన్చుతున్న కేంద్రంలోని బీజేపీ.. గిరిజన ద్రోహిగా మారిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్
ఏజెన్సీలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే ఏటూరునాగారంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని గిరిజన స్త్రీ శ�
గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిం దు పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంపును హర్షిస్తూ లండాడి ఐఖ్య వేదిక (లైవ్) ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ వి గ్ర�