ఎవరి హక్కు.. ఎవరి వా టా వారికి దక్కాలన్నదే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అభిలాష అని వ్యవసాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగా నే దళితులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అ మలు చేస్తున
ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల నిరసన సెగ ఢిల్లీకి తగలాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రానిది బాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సోమవారం కార్మికలోకం కదిలింది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉద్యోగ, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు.
ఒకప్పుడు వలసలు వెళ్లిన ప్రాంతం, కరువుకు నిలయమైన చోట.. నేడు పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. ఎక్కడ చూసినా నీటి వనరులు, పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయి.
13వ శతాబ్దంలో కాకతీయుల సామంతరాజు గోన గన్నారెడ్డి నిర్మించిన గణపసముద్రాన్ని రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 77 విడుదల చేసి రూ.47.73 కోట్లు కేటాయించింది.
ఈనెల 8న వనపర్తి జిల్లా కు విచ్చేస్తున్న తెలంగాణ అభివృద్ధి ప్రదాత, ప్రజల ఆ త్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం ప లికి సీఎం పర్యటనను విజయవంతం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరజన్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల విద్యబోధన చేయాలని చేస్తున్న ప్రయత్నానికి అడుగులు పడుతున్నాయి. గ్రామీణ విద్యార్థుల తలరాత మా ర్చిన మోడల్ స్కూళ్లు మరింత బలోపేతం కానున్నాయి. సకల సౌకర్యాలతో ఏర్పా
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ జిల్లావ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు 100 మొక్కలు నాటిన నాయకులు వనపర్తి, ఫిబ్రవరి 17: రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు ఉన్న�
భూగర్భజలాల మట్టం పెరిగేందుకు ప్రతిఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు.