పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య టీం తొలిసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్‌ను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేయాల్సి ఉండగా.. వీరయ్య టైటిల్ ట్రాక్ (Veerayya Title Track) ను మేకర్స్ విడుదల చేశారు.
లిరి�
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను హుషారెత్తిస్తున్నాడు చిరంజీవి.
ఇటీవలే చిరంజీవి (Chiranjeevi) ఇటు ఫ్యామిలీ యాత్ర.. అటు విహారయాత్ర అంటూ శృతిహాసన్, ఫ్యామిలీతో కలిసి దిగి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చిరంజీవి ఎక్కడికెళ్లి ఉంటాడని తెగ ఆలోచించడం మొదలుపె�
అన్నయ్య సినిమా తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నారు. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య (W
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. కాగా ఇపుడు చిరంజీవి అండ్ మేకర్స్ టీం నుంచి మరో ఇంట్�
హీరోగా బిజీగా ఉంటూనే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)లో కీలక పాత్రలో నటిస్తున్నాడు రవితేజ. తన లుక్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అ�
ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ను, ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్టైలే వేరని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్స్, ఇతర కమిట్మెంట్స్ నుంచి ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబం�
సీనియర్ కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’ విడుదల తేదీని ప్రకటించారు. జనవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తాజాగా వెల్లడించింది.
వాల్తేరు వీరయ్య మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోంది. కాగా ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.
చిరంజీవి బాస్ పార్టీ సాంగ్‌తో అభిమానుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఊరమాస్‌గా కలర్ఫుల్గా సాగుతున్న ఈ పాటను రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)కంపోజ్ చేయడమే కాదు.. స్వయంగా రాశాడు.