Waltair Veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మెగా మాస్ సాంగ్‌కు టైం ఫిక్స్
బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా నుంచి విడుదల చేయాల్సిన మెగా మాస్ సాంగ్ ఒకటి ఉందని బాబీ, డీఎస్పీ, శేఖర్ మాస్టర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా నుంచి విడుదల చేయాల్సిన మెగా మాస్ సాంగ్ ఒకటి ఉందని బాబీ, డీఎస్పీ, శేఖర్ మాస్టర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆల్బమ్ మొత్తంలో బెస్ట్ సాంగ్‌గా ఉండబోతున్న పూనకాలు పాటను డిసెంబర్ 30న లాంఛ్ చేయబోతున్నట్టు సమాచారం. తాజా టాక్ ప్రకారం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో డిసెంబర్ 30న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనుండగా.. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని ఇన్ సైడ్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా బాస్ పార్టీ స్పెషల్ సాంగ్‌లో మెరువబోతుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్గా విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ (Veerayya Title Track) నెట్టింటిని షేక్ చేస్తోంది.
వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..
Read Also : Dil Raju | బాక్సాఫీస్ బరిలో విజయ్-అజిత్.. పోటీపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ
Read Also : Unstoppable 2 | రెండు పార్టులుగా బాలకృష్ణ-ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో
Read Also : Neevuntey Chaalu lyrical | మైఖేల్ నుంచి నీవుంటే చాలు లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

