Neevuntey Chaalu lyrical | మైఖేల్ నుంచి నీవుంటే చాలు లిరికల్ వీడియో సాంగ్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) మైఖేల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నీవుంటే చాలా సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan)-స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న చిత్రం మైఖేల్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నీవుంటే చాలు సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్.
ఈ పాటను సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడాడు. హీరో తన ప్రియురాలిపై ప్రేమతో పాడుకుంటున్న ఈ పాటను కల్యాణ చక్రవర్తి త్రిపురనేని రాశారు. శ్యామ్ సీఎస్ కంపోజ్ చేశాడు. ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అనసూయ, వరుణ్ సందేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీ రోల్స్ పోషిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రాన్ని రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తున్నాడు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పీ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైఖేల్ తెలుగు,తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
నీవుంటే చాలు లిరికల్ వీడియో సాంగ్..
మైఖేల్ టీజర్..
A dreamy song which celebrates everlasting love 💕#NeevunteyChaalu Lyrical Video from #Michael is out now!
🎶@SamCSmusic
🎙️@sidsriram
✍️ #KalyanChakravarthy@sundeepkishan @Divyanshaaaaaa @jeranjit #NarayandasNarang @SVCLLP @KaranCoffl @adityamusic pic.twitter.com/e9miBpOlzZ— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

