Monkeys | రూ.25లక్షలకు ఒక్క కోతి.. చైనాలో విపరీతంగా పెరిగిన డిమాండ్
Monkeys | చైనాలో మర్కటాలకు మహా డిమాండ్ ఏర్పడింది. రూ.20-25 లక్షలు పెట్టినా ఒక కోతి దొరకడం గగనంగా మారిపోతున్నది.
Monkeys | బిజింగ్: చైనాలో మర్కటాలకు మహా డిమాండ్ ఏర్పడింది. రూ.20-25 లక్షలు పెట్టినా ఒక కోతి దొరకడం గగనంగా మారిపోతున్నది. రానున్న కాలంలో వీటి ధర మరింత పెరిగిపోతుందని అంటున్నారు. బయోటెక్ సెక్టార్ అనూహ్యంగా పెరిగిపోవడమే ఈ కోతుల కొరతకు కారణమని అధికారులు అంటున్నారు.
వైద్య పరిశోధనల్లో భాగంగా నిర్వహించే క్లినికల్ ట్రయల్స్‌కు పెద్దయెత్తున కోతులు అవసరమవుతాయి. అయితే పరిశోధనలకు అవసరమైన సంఖ్యలో కోతులు లభ్యం కాకపోవడంతో వీటి ధర ఆకాశాన్ని అంటుతున్నది. 2025లో అనేక కొత్త బయో ప్రాజెక్టులు ప్రారంభమైనా కోతుల కొరత కారణంగా పరిశోధనలు మధ్యలోనే ఆగిపోయాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bijing
- Bio Projects
- china
- monkeys
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

